Telangana Elections 2018 : ఎన్నికల వేడి..ఆసుపత్రి పాలైన మరో టీఆర్ఎస్‌ నేత | Oneindia Telugu

2018-11-13 302

The unhappy TRS leader Manne Govardhan reddy tried to march to telangana bhavan in protest as he was not given the Khairatabad ticket. In this process police stopped him and his followers leading to a argument. In this connection Gavardhan Reddy fell ill where he was admitted to the City centre Neuro hospital.
#trscandidateslist
#kcr
#ktr
#ManneGovardhanReddy
#TelanganaElections2018


తెలంగాణల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఆయా పార్టీలు. కొన్ని చోట్ల తమకు టికెట్ రాలేదని అసంతృప్తులు బయటపడుతున్నారు. కొందరిని పార్టీ అధిష్టానాలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు మాత్రం తమ భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ కొందరినేతలకు ఆయా పార్టీలు మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో ఆ నాయకులు సర్దుకుని పోతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించి సవాలు విసిరారు.

Videos similaires